Fenugreek seeds for diabetes:మెంతులను ఇలా వాడితే డయాబెటిస్ జీవితంలో ఉండదు
fenugreek seeds in telugu :మారిన జీవనశైలి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల నుండి బయట పడాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఖచ్చితంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి.
ఈరోజు మెంతులతో ఒక మంచి చిట్కా తెలుసుకుందాం మెంతులు వంట గదిలో పోపుల డబ్బాలో తప్పనిసరిగా ఉంటాయి. కూరల్లో పప్పుల్లో వాడుతూ ఉంటాం మంచి సువాసన కలిగి ఉంటాయి.
మెంతుల్లో ఉండే ఒక రకమైన అమినో యాసిడ్లలో యాంటి-డయాబెటిక్‌లు లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంపొందిస్తాయి. దీనివల్ల రక్తంలోని చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
మెంతులలో నారింజనీన్ అనే ఫ్లవనాయిడ్స్ ఉండటం వల్ల అది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. మెంతులలోని పొటాషియం మరియు పీచు పదార్ధాలు రక్తపోటును క్రమపరచడంలో సహాయ పడతాయి.
అరస్పూన్ మెంతులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి. డయబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు మనకుండా మెంతులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u