Glue Pen:ఈ పెన్ ఉంటే చాలు.. గమ్ అసలు చేతికి అంటుకోదు
Glue Pen:చిన్న పిల్లలకు స్కూల్ లో ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు వాటిని తయారుచేయటానికి Glue వాడుతూ ఉంటారు. అలా Glue వాడినప్పుడు చేతులకు బాగా అంటుకుంటుంది.
గమ్ సీసా పిల్లలకు ఇస్తే సగం కింద పారబోస్తూ ఉంటారు. అలాంటి సమస్యలకు చెక్ పెట్టటానికి Glue Pens అందుబాటులో ఉన్నాయి.
గమ్ చేతులకు అంటుకోకుండా కాగితాలను అంటించటానికి మరియు బొమ్మలను తయారుచేయటానికి Glue Pens సహాయపడతాయి.
మరి ఇక ఆలస్యం చేయకుండా.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Jl4mJ