Healthhealth tips in telugu

Tips for bad breath: నోటి దుర్వాసనకు నిమిషాల్లో చెక్‌..! ఈ చిన్న టిప్ ఫాలో అయితే చాలు..

Pudina benefits In Telugu :మనలో చాలామంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. నోటి దుర్వాసన వస్తుంటే ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. నోటి దుర్వాసనకు ప్రధాన కారణం సరిగ్గా బ్రష్ చేయకపోవడం. అయితే అలా కాకుండా పొట్టను సరిగ్గా శుభ్రం చేయకపోతే కూడా నోటి దుర్వాసన వస్తుంది. అయితే, నోటి దుర్వాసనను పోగొట్టే కొన్ని ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి.

ఆయుర్వేదంలో పుదీనా చాలా ప్రభావవంతమైన మూలికగా చెబుతారు.పుదీనా దాదాపుగా సంవత్సరం మొత్తం లభిస్తుంది. మంచి వాసన కలిగి ఉంటుంది కొంతమందికి పుదీనా వాసన అంటే నచ్చదు

కానీ పుదీనా లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు దృష్ట్యా పుదీనాను వాడితే మంచిది ముఖ్యంగా నోటి దుర్వాసనతో బాధపడేవారికి మంచి పరిష్కారం అని చెప్పవచ్చు ఒక గ్లాసు నీటిలో 4 లేదా 5 పుదీన ఆకులను వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి ఆ నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.

రోజు రెండు లేదా మూడు పుదీనా ఆకులను తినడం వలన దంత సమస్యలు ఉండవు అలాగే చిగుళ్ళ నుండి రక్తస్రావం కూడా తగ్గిపోతుంది. గ్యాస్ సమస్య కూడా తొలగిపోతుంది. బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది.అలసట నుండి ఉపశమనం కలుగుతుంది.కాబట్టి పుదీనా తినటం అలవాటు చేసుకుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u