Gold price today:బంగారం ధరలు ఎలా ఉన్నాయి.. ఈ సమయంలో కొనవచ్చా..
Gold price today:బంగారం ధరలు ఎలా ఉన్నాయి.. ఈ సమయంలో కొనవచ్చా.. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది. బంగారం కొనే సమయంలో బాగా అలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 69450 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు పెరిగి 75760 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 99,000 గా ఉంది