BusinessKitchenvantalu

Steam Iron:ఈ స్టీమ్ ఐర‌న్‌తో ఇస్త్రీ చేస్తే బట్టలు ముడతలు లేకుండా కొత్తవాటిలా మెరుస్తాయి..

Steam Iron:ఈ స్టీమ్ ఐర‌న్‌తో ఇస్త్రీ చేస్తే బట్టలు ముడతలు లేకుండా కొత్తవాటిలా మెరుస్తాయి.. ఉతికిన దుస్తుల‌ను సరిగ్గా ఇస్త్రీ చేయడం కూడా చాలా ముఖ్యం. లేకపోతే దుస్తులు ఉతికిన‌ప్ప‌టికీ ఇస్త్రీ లేక‌పోతే పాతవిగా కనిపిస్తాయి.

అలాంటి దుస్తులు ధరించడం మీ వ్యక్తిత్వంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇక్కడ చెప్పే స్టీమ్ ఐర‌న్ తో ఇస్త్రీ చేస్తే.. వీటి నుంచి ఆవిరి విడుదలవుతుంది.

ఇది దుస్తుల‌న‌పై కఠిన‌మైన మడతలను కూడా తొలగిస్తుంది. ఈ ఐరన్-ప్రెస్డ్ ఫాబ్రిక్ తాజాగా, కొత్తదిగా కనిపిస్తుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/nhKNy