Weight Loss Drink:15 రోజులు ఈ డ్రింక్ తాగితే మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మంచులా కరిగిపోతుంది
watermelon Weight Loss and belly fat reduced Tips : ఈ రోజుల్లో బరువు పెరగటం చాలా సులువుగా జరిగిపోతుంది. అదే బరువు తగ్గాలంటే పడరాని పాట్లు పడవలసి వస్తుంది. బరువు తగ్గటానికి మార్కెట్ దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే నీరసం,అలసట లేకుండా బరువు తగ్గవచ్చు.
దీని కోసం పుచ్చకాయ ముక్కలను ఒక కప్పు తీసుకోవాలి. పుచ్చకాయలో 92 శాతం నీరు, 8 శాతంలో యాంటీఆక్సిడెంట్లు,విటమిన్ సి, బీటా కెరోటిన్ మరియు ఫైబర్ వంటివి ఉంటాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.రక్తపోటును తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. కడుపు నిండిన అనుభూతిని పెంచుతుంది.
అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అల్లం జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.శరీరంలోని పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది.అల్లం పొత్తికడుపు ప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అల్లం ఆకలిని నియంత్రిస్తుంది. దాంతో బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.
కొవ్వులో కరిగే టాక్సిన్‌లన్నింటినీ బయటకు పంపడానికి కాలేయాన్ని ప్రేరేపించడం ద్వారా నిమ్మకాయ శరీరాన్ని శుభ్రపరుస్తుంది.నిమ్మకాయ జీవక్రియను పెంచుతుంది. కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఇవన్నీ వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తాయి. ఒక మిక్సీ జార్ లో పుచ్చకాయ ముక్కలు,అల్లం ముక్కలు, అవసరమైన నీటిని పోసి మిక్సీ చేయాలి.
మిక్సీ చేసిన ఈ జ్యూస్ ని వడకట్టి గ్లాస్ లో పోసి అరచెక్క నిమ్మరసం పిండి బాగా కలపాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయటానికి అరగంట ముందు ఒక గ్లాస్ తాగాలి. ఈ జ్యూస్ ని ఎక్కువ మొత్తంలో చేసుకొని ఫ్రిజ్ లో పెడితే మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది. 15 రోజులు తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u