Business

Best Smart Phones:25 వేల స్మార్ట్ ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా.. ఐఫోన్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

Best Smart Phones:25 వేల స్మార్ట్ ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా.. ఐఫోన్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ ల వాడకం చాలా ఎక్కువగా ఉంది. మార్కెట్ లోకి కొత్త ఫోన్ రాగానే పాత ఫోన్ మార్చేసి మరి కొనటానికి సిద్దంగా ఉంటున్నారు. అలాగే కొట్టగా వచ్చే ఫోన్ లలో కూడా ఎన్నో రకాల ఫీచర్స్ ఉంటున్నాయి.

ఐఫోన్ రేంజ్ అనుభవాన్ని అందించే అద్భుతమైన ఫోన్ లు కేవలం 25 వేలకు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పే ఫోన్ మీకు నచ్చితే కొనుగోలు చేయవచ్చు.

Realme Narzo 70 Turbo
ఈ ఫోన్ గేమర్స్ కోసం మంచి ఎంపిక అని చెప్పవచ్చు. MediaTek డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌తో స్టెయిన్‌లెస్ స్టీల్ స్టీమింగ్ కూలింగ్ ఛాంబర్‌ను కూడా పొందుతుంది. 12GB RAM, 256GBతో వస్తుంది. ఇది 120Hz డిస్‌ప్లేతో వస్తుంది. బ్యాంక్ కార్డుతో మీరు దీన్ని రూ.20,000లోపు కొనుగోలు చేయవచ్చు.

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్‌లో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1s80Hz రేట్, 1s80Hz రేట్ స్క్రీన్‌ను అందించారు. 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇందులో ప్రత్యేకంగా రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. మరి ఇక ఆలస్యం ఎందుకు కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/RhgnT


Honor X9b 5G
ఎక్కువ రోజులు మన్నిక కావాలంటే ఈ ఫోన్ ని ఎంపిక చేసుకోవచ్చు. అల్ట్రా బౌన్స్ టెక్నాలజీ ఉండుట వలన ఫోన్ కింద పడినప్పుడు విరిగిపోయే అవకాశం తక్కువ. ఆప్టిక్స్ కోసం, మీరు 5MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో సెన్సార్‌తో 108MP ప్రైమరీ కెమెరాను పొందుతారు. 16MP ఫ్రంట్ షూటర్‌ని పొందుతారు. 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను పొందుతారు. 5,800mAh బ్యాటరీని, రూ. 25,000లోపు అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్​ఫోన్​లో 8జీబీ ర్యామ్​, 8జీబీ వర్చ్యువల్​ ర్యామ్​, 256జీబీ స్టోరేజ్​ ఉంటుంది. ఈ హానర్​ ఎక్స్​9బీలో 108ఎంపీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా ఉంటుంది. ఇందులో ఏఐ పవర్డ్​ మోషన్​ సెన్సింగ్​ కెమెరా కూడా ఉంటుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/2Kuar

—————————————————————————–
Motorola Edge 50 Neo
ఇది మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్ (MIL-STD-810H), IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో LTPO OLED డిస్‌ప్లేతో వస్తుంది. Nexus 5 వంటి ఫోన్‌లాగ ఉంటుంది. ట్రిపుల్-కెమెరా సెటప్‌ను 50MP మెయిన్ కెమెరా, 3x జూమ్‌తో కూడిన 10MP టెలిఫోటో లెన్స్, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటుంది. ఇది ఐదేళ్ల వరకు OS అప్‌డేట్‌లను ఇస్తుంది. దీని ధర రూ. 23185కి వస్తుంది. ఈ మూడు ఫోన్ లు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/zBkwr