Business

Samsung Soundbar:Soundbar కొనే ఆలోచనలో ఉన్నారా.. భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!

Samsung Soundbar:Soundbar కొనే ఆలోచనలో ఉన్నారా.. భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్… శాంసంగ్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ మోడల్ నెంబర్ (HW-C45E/XL) పై ఈ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది.

అమెజాన్ ఈ శాంసంగ్ సౌండ్ బార్ ని ఈరోజు 62% భారీ డిస్కౌంట్ తో రూ.9,990 ధరకే ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, Axis, BOBCARD, RBL మరియు IDFC FIRST బ్యాంక్స్ Credit Card ఆఫర్ తో సౌండ్ బార్ ను కొనుగోలు చేసే కొనుగోలు దారులకు రూ. 700 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

ఈ శాంసంగ్ సౌండ్ బార్ Dolby digital Plus మరియు DTS Virtual X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ మీడియం సైజు హాల్ లేదా పెద్ద బెడ్ రూమ్ ను సైతం షేక్ చేసే సౌండ్ అందిస్తుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/M0zrG