Soundbar:4 వేల బడ్జెట్ లో బెస్ట్ Soundbar కోసం చూస్తున్నారా.!
Soundbar:4 వేల బడ్జెట్ లో బెస్ట్ Soundbar కోసం చూస్తున్నారా.. బ్రాండెడ్ సౌండ్ బార్స్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్ ని అసలు మిస్ చేసుకోకండి. జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ అబ్రా ఈరోజు ఇమాజిన్ నుంచి 50% భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ 80W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 5.1 వర్చువల్ సరౌండ్ సౌండ్, డ్యూయల్ స్పీకర్లు కలిగిన బార్ మరియు 4.5 ఇంచ్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది.
ఈ సౌండ్ బార్ HDMI (ARC), USB, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది Soundbars కొనుగోలు చేసే ఉద్దేశంలో ఉన్నారు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Eaoop