BusinessKitchenvantalu

Induction Cooktop: ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్ కొనే ఉద్దేశంలో ఉన్నారా.. రూ.3,645ల ఎలక్ట్రిక్ స్టవ్.. EMIలో రూ.98కే..

Induction Cooktop: ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్ కొనే ఉద్దేశంలో ఉన్నారా.. రూ.3,645ల ఎలక్ట్రిక్ స్టవ్.. EMIలో రూ.98కే.. ఇది Prestige కంపెనీ తయారుచేసిన PIC 20 1600 వాట్స్ ఇండక్షన్ కుక్‌టాప్.

ఇందులో ఇండియాకి ఉపయోగపడేలా మెనూ ఆప్షన్ ఉంటుంది. ఇది హై ఓల్టేజ్ సర్జ్ ప్రొటెక్షన్ కలిగివుంది. దీనికి ఆటోమేటిక్ పవర్, టెంపరేచర్ అడ్జస్ట్‌మెంట్ ఉంది. ఒక సంవత్సరం వారంటీ ఉంది. బ్లాక్ కలర్‌లో ఉంటుంది.

దీని అసలు ధర రూ.3,645 కాగా.. అమెజాన్‌లో దీనిపై 45 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.1,999కి అమ్ముతున్నారు. ఐతే.. EMIలో కొనాలంటే.. రూ.98కి పొందవచ్చు. దీని సైజ్ గమనిస్తే, పొడవు 38cm, వెడల్పు 26cm, ఎత్తు 6cm ఉంటుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Y4hqz