Business

Smart LED TV offers: 32 అంగుళాల స్మార్ట్ టీవీ.. రూ.13,490కే.. దాదాపుగా 40 శాతం డిస్కౌంట్ తో…

Smart LED TV offers: 32 అంగుళాల స్మార్ట్ టీవీ.. రూ.13,490కే.. దాదాపుగా 40 శాతం డిస్కౌంట్ తో… ఈ మధ్య కాలంలో OTT లు అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ tvల వాడకం చాలా ఎక్కువ అయింది.

ఇది LG 80 సెంటీమీటర్లు (32 అంగుళాలు) HD రెడీ స్మార్ట్ LED TV. ఇది డార్క్ ఐరన్ గ్రే కలర్‌లో ఉంది. ఈ టీవీతో 1 టేబుల్ టాప్ స్టాండ్, 1 వారంటీ కార్డు, 1 రిమోట్ కంట్రోల్, 1 యూజర్ మాన్యువల్, 2 AAA బ్యాటరీలు ఇస్తున్నారు. దీని రిజల్యూషన్ 1366×768 ఉంది. రిఫ్రెష్ రేటు 50 hertz ఉంది.

దీని అసలు ధర రూ.21,990 కాగా.. అమెజాన్‌లో దీనిపై 39 శాతం డిస్కౌంట్ ఇస్తూ, రూ.13,490కి అమ్ముతున్నారు. దీన్ని EMIలో రూ.654కి పొందవచ్చు. దీనికి 1 సంవత్సరం LG ఇండియా స్టాండర్డ్ వారంటీ ఉంది. కొన్న తేదీ నుంచి ఇది అప్లై అవుతుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/KBlrt