Mini Sewing Machine: కరెంటుతో పనిచేసే మినీ కుట్టు మిషన్.. ధర రూ.1,676..
Mini Sewing Machine: కరెంటుతో పనిచేసే మినీ కుట్టు మిషన్.. ధర రూ.1,676..Mini Sewing Machine ని Akiara కంపెనీ తయారుచేసింది. కుట్టుకోవడం అనే పనిని తేలిగ్గా పూర్తి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఎలక్ట్రిక్ కుట్టు మిషన్ని తయారుచేసినట్లు కంపెనీ తెలిపింది.
ఈ కుట్టు మిషన్తో చిన్న టేబుల్ కూడా ఇస్తున్నారు. చేతితో చక్కగా కుట్టేసుకోవచ్చు. ఫుట్ పెడల్ ఉంది. అడాప్టర్ ఇస్తున్నారు. వైట్ కలర్ ఉంది. 2 కిట్లు కూడా ఇస్తున్నారు.
ఇది AC/DC పవర్ సప్లైతో పనిచేస్తుంది. వైర్లెస్ బ్యాటరీలతోనూ పనిచేస్తుంది. బటన్ నొక్కితే ఆన్ అవుతుంది. ఫుట్ పెడల్ కూడా ఉంది. ఈజీగా కుట్టుకోవచ్చు. దీనితో మీకు 1 ఎక్స్టెన్షన్ టేబుల్, 4 మెటల్ బొబ్బిన్స్, 1 ఫుట్ పెడల్, 1 సూది, 1 దారం ఇస్తున్నారు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Iy4PO