Gold price Today:బంగారం, వెండి కొనాలా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold price Today:బంగారం, వెండి కొనాలా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. చాలా మంది బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సామాన్యునికి అందనంత ఎత్తులో ఉన్నాయి. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు పెరిగి 71300 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయిలు పెరిగి 77780 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 1,00,000 గా ఉంది