5G Smartphones: 10 వేలలోపు 5G ఫోన్లు.. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్స్..
5G Smartphones: 10 వేలలోపు 5G ఫోన్లు.. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్స్.. ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ ల వాడకం చాలా ఎక్కువగానే ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం చాలా సాదారణం అయ్యిపోయింది.
అందులోనూ తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్స్‌తో ఓ ఫోన్ వస్తుంది అంటే వినియోగదారల నుంచి డిమాండ్ ఉంటుంది.కానీ, 5G కనెక్టివిటీతో వచ్చే రూ.10,000 బడ్జెట్‌లో చాలా తక్కువ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.
ఎన్నో బ్రాండ్స్, ఎన్నో రంగులలో ఎన్నో మంచి ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చిన ఫోన్ ని ఎంచుకోవచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/DBZ0T