Business

Philips Steam Iron:స్టీమ్ ఐరన్ కొనే ఆలోచనలో ఉన్నారా.. కేవలం వెయ్యి రూపాయిల లోపే..

Philips Steam Iron:స్టీమ్ ఐరన్ కొనే ఆలోచనలో ఉన్నారా.. కేవలం వెయ్యి రూపాయిల లోపే.. స్టీమ్ ఐర‌న్‌ను (Steam Iron) ఉప‌యోగించి దుస్తుల‌ను ముడతలు లేకుండా చ‌క్క‌గా ఇస్త్రీ చేసుకోవ‌చ్చు.

ఇది అధిక-పనితీరు గల ఫిలిప్స్ స్టీమ్ ఐరన్. ఇది చాలా తొందరగా వేడెక్కుతుంది. ఈ Philips Steam Iron ఆవిరిని సమానంగా విడుదల చేస్తుంది, ఇది ఇస్త్రీని సులభతరం చేస్తుంది.

దీని ఆవిరి బాక్టీరియాను, దుస్తులలోని ఎలాంటి వాసనను తొలగిస్తుంది. తద్వారా మీ దుస్తులను తాజాగా మారుస్తుంది. ఈ Philips Steam Iron తో ఎక్కువగా ఉన్న మడతల‌ను తొల‌గించుకోవ‌చ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Gd5Pv