Business

Noise Buds:5వేల బడ్స్ 1,499 రూపాయిలకే.. ఒక్కసారి చార్జ్ చేస్తే 60 గంటల ప్లేటైమ్…

Noise Buds:5వేల బడ్స్ 1,499 రూపాయిలకే.. ఒక్కసారి చార్జ్ చేస్తే 60 గంటల ప్లేటైమ్… ఈ మధ్య కాలంలో బడ్స్ వాడకం చాలా ఎక్కువ అయింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి.

నాయస్ పాప్ బడ్స్ ను ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 60 గంటల ప్లే టైమ్ కలిగి ఉండడం వీటి ప్రత్యేకత. జిమ్‌లో ఉన్నప్పుడు, అవుట్ డోర్ లో వివిధ పనులపై తిరిగినప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా ఉపయోగపడతాయి.

దీని అసలు ధర 4,999 రూపాయిలు.. అయితే 70 శాతం డిస్కౌంట్ తో 1,499 రూపాయిలకు అందుబాటులో ఉన్నాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/dZcgI