Kitchenvantalu

Curd Poha Recipe:తక్కువ టైం లో చాలా ఈజీగా చేయగలిగే రెసిపీ అటుకుల దద్దోజనం

Curd Poha Recipe:తక్కువ టైం లో చాలా ఈజీగా చేయగలిగే రెసిపీ అటుకుల దద్దోజనం..పెరుగుతో చేసే పోహా.. వేడి వాతావరణానికి చల్లని అల్పాహారం..స్నాక్స్ గా చేసుకునే అటుకులు ఆరోగ్యానికి చాలా మంచివి. తేలికైన ఆహారంగా అటుకులకు ఎంతో పేరు. ఇక పెరుగు లేనిదే భోజనం ఫుల్ ఫిల్ అవ్వదు. ఈ పెరుగు, అటుకులతో ఆరోగ్యకరమైన, సంప్రదాయ బద్దమైన మహారాష్ట్ర స్పెషల్. పెరుగు పోహ ఎలా చేయాలో చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు
మందం అటుకులు – 1 కప్పు
పెరుగు – 1/4కప్పు
నూనె – 1 టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – 1/2టీ స్పూన్
చల్ల మిరపకాయలు – 2
కరివేపాకు – 1 రెమ్మ

తయారీ విధానం
1.ఇప్పుడొక గిన్నెలోకి కడిగి,ఆరపెట్టిన అటుకులు తీసుకుని,అందులో పెరుగు , ఉప్పు కలపి పక్కన పెట్టుకోవాలి.
2. తాళింపు కోసం, ఒక పాన్ పెట్టి, అందులో నూనె వేసుకుని, అవాలు, జీలకర్ర, మిరపకాయలు, కరివేపాకు వేసి, తాళింపును అటుకులో కలిపేసుకోవాలి.
3. అంతే బాగా మిక్స్ చేసుకుని వెంటనే తింటే పెరుగు పోహ అదిరిపోతుంది.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ