Beauty Tips

White Hair:30 ఏళ్ల వయసు కూడా దాటక ముందే తెల్లవెంట్రుకలా..? ఈ చిట్కాలు పాటిస్తే ..!

White Hair Turn Black :తెల్లజుట్టు కనపడగానే మార్కెట్ లో దొరికే ఉత్పత్తుల వైపు అడుగులు వేస్తూ ఉంటారు. అలా కకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

చాలా చిన్న వయస్సులోనే వస్తున్న తెల్లజుట్టు గురించి పెద్దగా కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటి చిట్కాలను రెగ్యులర్ గా ఫాలో అయితే చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. చాలా చిన్న వయసులోనే కనిపించడం వల్ల కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే డై లను వాడుతుంటారు. ఇలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

దీని కోసం ఒక బౌల్లో ఒక Spoon Amla Powder, ఒక స్పూన్ ఇండిగో పౌడర్, అరస్పూన్ వేప పొడి, ఒక స్పూన్ షాంపూ, మూడు లేదా నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ఒక గంట పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత ఆ పేస్ట్ ని జుట్టుకు పట్టించి రెండు గంటలు అయ్యాక తల స్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు… తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ