Samsung Galaxy S23 Ultra 5G స్మార్ట్ ఫోన్ పై రూ . 37,000 భారీ తగ్గింపు..
Samsung Galaxy S23 Ultra 5G స్మార్ట్ ఫోన్ పై రూ . 37,000 భారీ తగ్గింపు.. శామ్సంగ్ గెలాక్సీ అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ సూపర్ 200MP కెమెరా సెటప్ తో ఉంటుంది. ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ను మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో మరింత చవక ధరకు అందుకోవచ్చు
శామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి రూ. 1,09,999 ధరలో సేల్ అవుతోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుంచి ఈరోజు రూ. 37,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 72,999 ధరకే సేల్ అవుతోంది.
ఈ స్మార్ట్ ఫోన్ పై సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్స్ పై రూ. 5,951 రూపాయల వడ్డీ సేవింగ్ అందించే No Cost EMI ఆఫర్ ని కూడా అందించింది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/BoXgV