Business

BoAt Speaker:5వేల స్పీకర్ 1,399కే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 గంటలు ప్లే టైమ్..

BoAt Speaker:5వేల స్పీకర్ 1,399కే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 గంటలు ప్లే టైమ్.. హై క్వాలిటీ క్రిస్ట‌ల్ క్లియ‌ర్ సౌండ్‌లో మ్యూజిక్ వినేందుకు ఈ boAt Bluetooth Speakers ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ప‌వ‌ర్‌ఫుల్ 1800 mAh బ్యాట‌రీతో ఇది 7 గంట‌ల ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుంది.

ఇది IPX5 రేటెడ్ స్పీక‌ర్‌. ఇది వాట‌ర్ రెసిస్టెంట్ మ‌రియు ఎటువంటి దుమ్ము, ధూళిని ద‌రిచేర‌నివ్వ‌దు. AUX , Bluetooth స‌దుపాయంతో దీనిని క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. మీ ట్యాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు క‌నెక్ట్ చేసుకొని boAt Bluetooth Speakers ఉప‌యోగించ‌వ‌చ్చు.

BoAt Speaker అసలు ధర 4,990.. అయితే 72 శాతం తగ్గింపుతో 1,399కే అందుబాటులో ఉంది. EMI starts at ₹127 per month..

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/UiqyS