Home Gym Set: 11వేల జిమ్ కిట్ కేవలం 1,095కే.. ఇంట్లోనే జిమ్..చాలా తక్కువ ఖర్చుతో..
Home Gym Set: 11వేల జిమ్ కిట్ కేవలం 1,095కే.. ఇంట్లోనే జిమ్..చాలా తక్కువ ఖర్చుతో.. ఈ జిమ్ కిట్‌తో మీరు భారీ వ్యాయామాలు చేయవచ్చు. ఈ Dumbbell Rods తో మీరు మీ వ్యాయామ అవసరాలు చాలా వరకు తీర్చవచ్చు.
ఈ సెట్‌లో ఒక మూడు అడుగుల కర్ల్ రాడ్, రెండు 14-అంగుళాల డంబెల్ రాడ్‌లను పొందుతారు.Dumbbell Rods తో పాటు 2 కిలోలు 8 PVC వెయిట్ ప్లేట్లు కూడా ఉన్నాయి.
లెదర్ గ్లోవ్, స్కిప్పింగ్ రోప్, హ్యాండ్ గ్రిప్పర్ మరియు బ్యాక్‌ప్యాక్ కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఈ ఉత్పత్తిపై అధిక శాతం డిస్కౌంట్ లభిస్తోంది. వీటిని home, gym, office, outdoor ఇలా ఎక్కడైనా ఉపయోగించవచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/5Vku3