Realme Narzo 70 Turbo: అదిరిపోయే స్మార్ట్‌ఫోన్..20వేల ఫోన్ ఎక్స్చేంజ్ లో 1098కే.. ఫీచర్ల కోసమైన కొనవచ్చు..
Realme Narzo 70 Turbo: అదిరిపోయే స్మార్ట్‌ఫోన్..20వేల ఫోన్ ఎక్స్చేంజ్ లో 1098కే.. ఫీచర్ల కోసమైన కొనవచ్చు.. రియల్మీ నార్జో 70 టర్బో ఫోన్లో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్సెట్తో రన్ అవుతుంది.
ఈ ఫోన్లో 6.67 ఇంచెస్‌తోకూడి సామ్సంగ్ ఐ4 ఓఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఇందులో 45 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.
Realme Narzo 70 Turbo అసలు ధర 19,999.. అయితే 15 శాతం డిస్కౌంట్ తో 16,998కే వస్తుంది. అంతేకాక 2500 అదనంగా డిస్కౌంట్ ఉండటంతో 14498కే అందుబాటులో ఉంది. అంతేకాక Exchange లో తీసుకుంటే 15,900 రూపాయిల వరకు తగ్గుతుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు సెహ్యండి.
https://shorturl.at/dkltr