Business

i Gear Bluetooth Speaker:మంచి బ్లూటూత్ స్పీకర్ కొనాలనుకుంటున్నారా.. 4,999 విలువ గలది 1,699కే..

i Gear Bluetooth Speaker:మంచి బ్లూటూత్ స్పీకర్ కొనాలనుకుంటున్నారా.. 4,999 విలువ గలది 1,699కే.. ఇటీవలి కాలంలో బ్లూటూత్ స్పీకర్లు (Bluetooth Speakers) చాలా పాపులర్ అయ్యాయి.

స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల సౌండ్ సరిపోని సమయంలో బ్లూటూత్ స్పీకర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఎలాంటి వైర్లు లేకుండా బ్లూటూత్ ద్వారా వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసుకునే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు.

అలాగే బ్లూటూత్ స్పీకర్లను ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు. సైజ్ కూడా చిన్నగా ఉంటాయి. ట్రావెల్ చేస్తున్న సమయంలోనూ చాలా ఉపయోగపడతాయి.

i Gear Bluetooth Speaker అసలు ధర 4,999.. అయితే 66 శాతం డిస్కౌంట్ తో 1,699కే లభ్యం అవుతున్నాయి. అంతేకాక EMI లో కొనాలని అనుకుంటే EMI starts at ₹83..

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/85tHU