Business

Lenovo ThinkPad :రూ.49,999 ల్యాప్‌టాప్.. రూ.17,704కే. 16GB RAM, 512GB స్టోరేజ్..

Lenovo ThinkPad :రూ.49,999 ల్యాప్‌టాప్.. రూ.17,704కే. 16GB RAM, 512GB స్టోరేజ్..ఇది (Refurbished) Lenovo ThinkPad. 8వ జనరేషన్ కలిగివుంది. Intel Core i5 ఉంది. సన్నగా, తేలిగ్గా ఉండే HD ల్యాప్‌టాప్ ఇది. దీనికి 16 GB DDR4 RAM, 512 GB SSD స్టోరేజ్ ఉంది. 14 అంగుళాలు (35.6 సెంటీమీటర్లు) ఉంది. Windows 11 ఉంది, MS Office ఉంది, WiFi, Bluetooth 4.1, వెబ్‌కామ్, ఇంటెల్ గ్రాఫిక్స్ ఉన్నాయి.

ఇది చూడటానికి కొత్త దాని లాగానే ఉంటుంది. చిరిగినట్లు, ముక్కలైనట్లు ఉండదు. దీనితోపాటూ.. పవర్ కార్డ్, బ్యాటరీ కూడా ఇస్తారు. కనీసం 6 నెలల సెల్లార్ వారంటీ ఉంటుంది. ఆరు నెలల్లో ఏదైనా తేడా వస్తే, రిటర్న్ ఇచ్చేయవచ్చు. అలాగే.. కొనేటప్పుడు.. అదనంగా మరో 6 నెలల వారంటీని రూ.875 పెట్టి పొందవచ్చు. అలాగైతే.. సంవత్సరం వారంటీ లభిస్తుంది.

దీని MRP రూ.49,999 కాగా.. అమెజాన్‌లో దీన్ని రూ.17,704కి అమ్ముతున్నారు. దీన్ని EMIలో రూ.858కి పొందవచ్చు. దీనికి 3.6/5 రేటింగ్ ఉంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/60Pfv