Meditation cushion chair:కింద కూర్చోవటానికి కుర్చీ.. ఆశ్చర్యపోతున్నారా..!
Meditation cushion chair:మనలో చాలా మంది ఎక్కువ సమయం కుర్చీ లేదా సోఫాలో కుర్చుని ఉంటాం. కాసేపు కింద కుర్చోవాలంటే చాలా కష్టం. అలాంటి వారి కోసం Meditation cushion chairs వచ్చాయి.
చిన్నగా కుర్చీ మాదిరిగా ఉండి.. కింద వేసుకోవటానికి వీలుగా.. వీపు బాగానికి ఆసరా ఇస్తూ.. నడుము నొప్పి లేకుండా ఉంటుంది. అలాగే సౌకర్యం కోసం కొంచెం వెనక్కి వాల్చుకొనే సౌకర్యం కూడా ఉంది.
Meditation cushion chair లలో ఎన్నో రకాలు ఎన్నో మోడల్స్ ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/mC4wC