Today Gold Rate:బంగారం, వెండి ధరల అప్‌డేట్.. తులం ఎంతంటే..
Today Gold Rate:బంగారం, వెండి ధరల అప్‌డేట్.. తులం ఎంతంటే.. బంగారం ధరలు ప్రతి రోజు మారుతూనే ఉండి.. సామాన్యునికి అందనంత ఎత్తులో ఉన్నాయి. వీటి ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. బంగారం కొనే ఉద్దేశంలో ఉన్నవారు ఖచ్చితంగా బనగ్రం,వెండి ధరల మీద ఒక అవగాహన ఉండాలి.
ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 7,3300 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు తగ్గి 7,9960 గా ఉంది
వెండి కేజీ ధర 2000 రూపాయిలు తగ్గి 1,00,000 గా ఉంది