BusinessKitchenvantalu

3 Litre Pressure Cooker:కొత్త ప్రెషర్ కుక్కర్‌ని కొనే ఆలోచనలో ఉన్నారా.. 53 శాతం డిస్కౌంట్ తో..

3 Litre Pressure Cooker:కొత్త ప్రెషర్ కుక్కర్‌ని కొనే ఆలోచనలో ఉన్నారా.. 53 శాతం డిస్కౌంట్ తో.. 3 లీటర్ ప్రెజర్ కుక్కర్ లు అనేవి చిన్న కుటుంబాలకు చాలా బాగా సెట్ అవుతాయి. పప్పులు, కూరగాయలు, బియ్యం, కిచ్డీ మరియు సూప్ తయారీకి కూడా బాగుటుంది.

Pigeon by Stovekraft Mini Combi Aluminium Pressure Outer Lid Cooker Set
ఈ కుక్కర్ ధర 1,795 రూపాయిలు.. అయితే 53% తగ్గింపుతో రూ. 849కే అందుబాటులో ఉంది. 5 సంవత్సరాల వారంటీతో వస్తున్న ఈ Pigeon ప్రెజర్ కుక్కర్ 3 లీటర్ మరియు 2 లీటర్ సెట్‌లలో వస్తుంది. అధిక నాణ్యత అల్యూమినియంతో తయారుచేసిన ఈ కుక్కర్ చాలా మన్నికగా ఉంటుంది.


Pigeon by Stovekraft Mini Combi Aluminium Pressure Outer Lid Cooker

₹849
₹1,795

53% OFF

Amazon Logo

Get This


మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/3PYQp

Prestige 3L Svachh Deluxe Alpha stainless steel Pressure Cooker
ప్రెస్టీజ్ ప్రెజర్ కుక్కర్ 3 నుండి 4 మందికి అనుకూలంగా ఉంటుంది.ఇది గ్యాస్ మరియు ఇండక్షన్ స్టవ్స్ రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. ఇది కుక్కర్ యొక్క ఒత్తిడిని సురక్షితంగా విడుదల చేయటమే కాకుండా నియంత్రిస్తుంది. దీని స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ చాలా బలంగా ఉంది మరియు ఇది 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది.


Product Image

Prestige 3L Svachh Deluxe Alpha stainless steel Pressure Cooker

₹2,356
₹2,920

19% OFF

Amazon Logo

Get This


మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/ZYWx1
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.