Gas Stove:2 బర్నర్ల గ్యాస్ స్టవ్ లపై 70 శాతం తగ్గింపు..
Gas Stove:2 బర్నర్ల గ్యాస్ స్టవ్ లపై 70 శాతం తగ్గింపు.. గ్యాస్ స్టవ్ కొనే ఆలోచన ఉన్నవారికి ఇప్పుడు చెప్పే gas స్టవ్ ల మీద ఒక లుక్ వేయండి. గ్యాస్ స్టవ్‌లలో ఆటోమేటిక్ ఇగ్నిషన్, ఫ్లేమ్ గార్డ్ మరియు ఓవర్ హీట్ ప్రొటెక్షన్ వంటి వివిధ ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. గ్యాస్ స్టవ్ లపై 70 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.
Butterfly Smart 2 Burner Gas Stove
ఈ గ్యాస్ స్టవ్‌లో అధిక నాణ్యత గల ఇత్తడి బర్నర్‌లు ఉండుట వలన వంటను వేగంగా చేయటంలో సహాయపడతాయి. దీని గ్లాస్ టాప్ స్క్రాచ్ రెసిస్టెంట్ టఫ్ డ్ గ్లాస్‌తో తయారు చేయటం వలన మన్నిక్ ఎక్కువ రోజులు ఉంటుంది. స్టవ్ దిగువన స్కిడ్ ప్రూఫ్ Legs ఉండుట వలన కదలకుండా స్థిరంగా ఉంటుంది. అంతేకాక 1 సంవత్సరం వారంటీ కూడా ఉంది.

₹4,995
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/5eCo6
Prestige IRIS Gas Stove
దీనిలో ఎర్గోనామిక్ డిజైన్ ఉండుట వలన నిర్వహణ బాగుంటుంది. స్పిల్ ప్రూఫ్ డిజైన్‌తో ఉండుట వలన వంటను చాలా సులభంగా చేయవచ్చు. ఈ గ్యాస్ స్టవ్ ని శుభ్రం చేయటం కూడా చాలా సులభం. ఇది 2 ఇత్తడి బర్నర్‌లు మరియు ధృడమైన పౌడర్ పూతతో కూడిన బాడీని కలిగి ఉంటుంది. 2 సంవత్సరాల వారంటీ ఉంది.

₹5,850
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/FtgvM
Khaitan 2 Burner LPG Cooktop
ఈ గ్యాస్ స్టవ్ MRP రూ. 4,299, దీనిని 70% తగ్గింపుతో రూ. 1,299కి అందుబాటులో ఉంది. ఖైతాన్ గ్యాస్ స్టవ్ పైభాగం 6 మి.మీ టఫ్‌నెడ్ గ్లాస్‌తో తయారు చేయటం వలన చాలా బలంగా ఉంటుంది. స్క్రాచ్ రెసిస్టెంట్ మరియు ఎక్కువ వేడిని తట్టుకుంటుంది. ఇత్తడి పూతతో కూడిన CI బర్నర్‌లు బాగా పనిచేస్తాయి.

₹4,299
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/IUsk2
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.