Refurbished Laptops:బ్రాండెడ్ 80 వేల ల్యాప్ టాప్ లు 20 నుండి 25 వేల రూపాయల ధరలో..
Refurbished Laptops:బ్రాండెడ్ 80 వేల ల్యాప్ టాప్ లు 20 నుండి 25 వేల రూపాయల ధరలో… ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ల్యాప్‌టాప్‌ను వాడుతున్నారు. కొత్త ల్యాప్‌టాప్ కొనడానికి బడ్జెట్ లేని వారికీ Refurbished Laptops మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
(Refurbished) HP ProBook 430 G3 6th Gen Intel Core i5 HD Laptop
HP బ్రాండ్ యొక్క ఈ ల్యాప్‌టాప్ 6Th Gen, ఇది Refurbished మోడల్. ఈ థిన్ లైట్ ల్యాప్‌టాప్ 8GB RAM మరియు 256GB SD స్టోరేజ్‌తో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో మీరు 13.3 అంగుళాల HD స్క్రీన్ ఉండటమే కాకుండా విండోస్ 10 ప్రో, వై-ఫై, బ్లూటూత్ వెబ్‌క్యామ్ మరియు ఇంటెల్ హెచ్‌డి గ్రాఫిక్ లు ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. అమెజాన్ సేల్ 2025 ద్వారా ఈ మోడల్‌పై 75% వరకు తగ్గింపు అందించబడుతోంది.

₹44,000
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/CglGE
(Refurbished) Lenovo ThinkPad
ఈ Lenovo Refurbished ల్యాప్‌టాప్ i5 ప్రాసెసర్‌తో రావటమే కాకుండా క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంది. ఇది ల్యాప్ టాప్ స్పీడ్ గా వర్క్ చేయటానికి సహాయపడుతుంది. ఈ ల్యాప్‌టాప్‌లో మీరు 32GB ddr4 RAM మరియు 256 GB SSD కూడా ఉంటుంది. HD డిస్‌ప్లేతో ఈ ల్యాప్‌టాప్‌లో మీరు 1080p విజువల్స్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో Windows 11 ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది.

₹57,000
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/d0Mmc
(Refurbished) Dell Latitude E7470 6th Gen Intel Core i7
ఈ 6Th Gen ఇంటెల్ కోర్ i7 Thin & Light ల్యాప్‌టాప్ 8GB DDR4 ర్యామ్‌తో వస్తుంది. మీరు ఈ ల్యాప్‌టాప్‌లో 35.5 cm HD స్క్రీన్‌ని కూడా పొందవచ్చు. కస్టమర్ల సౌలభ్యం కోసం, ఈ Refurbished ల్యాప్‌టాప్‌లో Windows 11 మరియు MS Office కూడా ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లో బ్లూటూత్ కనెక్టివిటీని కూడా పొందవచ్చు.

₹72,500
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/h5Uw5
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.