Business

Woolen Kurti: చలికాలంలో వింట‌ర్ కుర్తీలపై 81% వరకు భారీ తగ్గింపు ..

Woolen Kurti: చలికాలంలో వింట‌ర్ కుర్తీలపై 81% వరకు భారీ తగ్గింపు .. చలికాలంలో వింటర్ కుర్తీలలో సైజు, కలర్ మరియు ప్యాటర్న్ బట్టి ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ కుర్తీలపై 81% వరకు తగ్గింపు ఉంది.

ELTHIA Stylish Regular Fit Woolen Kurti
బ్లూ కలర్‌లో లభించే ఈ ELTHIA స్టైలిష్ రెగ్యులర్ ఫిట్ వులెన్ కుర్తీ మంచి క్వాలిటీతో ఉండటమే కాకుండా లాంగ్ స్లీవ్ కూడా ఇస్తున్నారు.దీని కాలర్ నెక్ ప్యాటర్న్ మరింత అందాన్ని ఇస్తుంది. ఈ చలికాలంలో ధరించటానికి చాలా బాగుంటుంది. అలాగే నార్మల్ గా కూడా దీనిని వాడవచ్చు.


Product Image

ELTHIA Stylish Regular Fit Woolen Kurti

₹999
₹1,980

50% OFF

Amazon Logo

Get This


మరి ఇక ఆలస్యం చేయకుండా.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/lYBDP

ColorChakra Woolen Kurti
చలికాలంలో మంచి వెచ్చదనం కోసం ఈ వింటర్ వేర్ ఉన్ని కుర్తీ చాలా బాగుంటుంది. ఈ స్టైలిష్ కుర్తీ ఫుల్ లెంగ్త్ స్లీవ్‌లతో రావటమే కాకుండా పుల్ ఆన్ క్లోజర్ ఉంది. ఈ కుర్తీని ధరిస్తే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఈ కుర్తీతో పాటు మ్యాచింగ్ ప్యాంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.


Product Image

ColorChakra Woolen Kurta Palazzo Set

₹1,699
₹3,499

51% OFF

Amazon Logo

Get This


మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/PF79I

Rosary Woolen Kurti
ఇది లేటెస్ట్ స్టైల్‌తో ఉన్న ఈ కుర్తీపై ఎంబ్రాయిడరీ కుర్తీ అందాన్ని పెంచుతుంది. ఈ ఎంబ్రాయిడరీ ఉన్ని కుర్తీ వెచ్చదనంతో పాటు స్టైలిష్ లుక్‌ని ఇవ్వడానికి చాలా బాగుంది. ఈ శీతాకాలపు మహిళల కుర్తీ రంగు మరియు సైజ్ లను ఎంపిక చేసుకోవచ్చు. ఇది చాలా మృదువుగా మరియు తేలికగా కూడా ఉంటుంది.


Product Image

Rosary Women’s Embroidered Woolen Kurti

₹749
₹3,999

81% OFF

Amazon Logo

Get This


మరి ఇక ఆలస్యం చేయకుండా.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/gysHx

REBECCA Women’s Winter Kurti
ఈ వింటర్ వేర్ వార్మ్ డిజైనర్ కుర్తీ అనేది మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ మహిళల కుర్తీకి సైడ్ పాకెట్స్‌తో వస్తుంది. తద్వారా మీరు మీ మొబైల్‌ను సులభంగా అందులో తీసుకెళ్లవచ్చు. దీని రంగు మరియు మోడల్స్ కూడా బాగున్నాయి. ఈ మహిళల కుర్తీతో మీరు ఏదైనా బాటమ్ వేర్‌ని స్టైల్ చేయవచ్చు.


Product Image

REBECCA Women’s Winter Wear Warm Designer Kurti

₹679
₹₹3,999

83% OFF

Amazon Logo

Get This


మరి ఇక ఆలస్యం చేయకుండా.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/oa0nj
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.