Business

RR 5L Water Geyser:మీరు గీజర్‌ కొంటున్నారా.. 5,590 విలువ గలది 2200కే..

RR 5L Water Geyser:మీరు గీజర్‌ కొంటున్నారా.. 5,590 విలువ గలది 2200కే.. ఈ చలికాలానికి మంచి బ్రాండెడ్ గీజర్ కొనే ఉద్దేశంలో ఉన్నవారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

వాటర్ గీజర్ స‌హాయంతో త‌క్కువ స‌మ‌యంలో వేడి నీటిని పొందవచ్చు. తక్కువ బడ్జెట్‌లో సరికొత్త టెక్నాలజీ వాటర్ గీజర్‌ అందుబాటులో ఉంది. కాబట్టి దీనిని మిస్ చేసుకోకుండా కొనండి.

RR 5L Water Geyser అసలు ధర 5,590 రూపాయిలు.. అయితే 57 శాతం డిస్కౌంట్ తో 2,384కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా Exchange చేస్తే మరో 180 రూపాయిలు తగ్గి 2204కే అందుబాటులో ఉంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/DyjJ0