Business

Robot Vacuum Cleaner:60 వేల విలువ గలది 23వేలకే.. పని చాలా సులువు..

Robot Vacuum Cleaner:60 వేల విలువ గలది 23వేలకే.. పని చాలా సులువు.. ఇప్పుడు చెప్పే Robot Vacuum Cleaner మీకు శ్రమ లేకుండా ఇంటిని సూపర్ ఫాస్ట్ గా శుభ్రం చేస్తుంది.

ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ ఆటోమేటిక్​గా పనిచేస్తుంది. ఇది కూడా ఇంట్లోని దుమ్ము, చెత్తను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీటిలోని పలు మోడల్స్​ ఇల్లు ఊడ్చేసి తడిగుడ్డ కూడా పెట్టేస్తాయి.

ECOVACS Robot Vacuum Cleaner అసలు ధర 59,900 రూపాయిలు.. 62 శాతం డిస్కౌంట్ తో 22,990కే అందుబాటులో ఉంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు… కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/EsAIP