Black Cumin Seeds: షుగర్, కొలెస్ట్రాల్, బరువుతో పాటు ఈ సమస్యలకు అర స్పూన్ చాలు..!!
Black Cumin Seeds: షుగర్, కొలెస్ట్రాల్, బరువుతో పాటు ఈ సమస్యలకు అర స్పూన్ చాలు.. నల్ల జీలకర్రను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. కాస్త చేదుగా ఉన్న సరే ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. నల్ల జీలకర్రతో కషాయం చేసుకొని మూడు నెలల పాటు తాగితే అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. దీనిలో ఉన్న మూత్రవిసర్జన ప్రభావం కారణంగా బరువు తగ్గటానికి సహాయపడుతుంది.
మన శరీరంలో ఉన్న రోగనిరోధక కణాలను ఆరోగ్య కణాలుగా మార్చడం ద్వారా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ను తొలగించడంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఏముక మజ్జ, సహజ ఇంటర్ఫెరాన్ మరియు వ్యాధి నిరోధక కణాలతో మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి నల్ల జీలకర్ర సహాయపడుతుంది.
ఇది అలసట మరియు శారీరక బలహీనతను కూడా తొలగిస్తుంది. నల్ల జీలకర్రలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉండుట వలన కడుపులో వికారం, వాంతులు, పుల్లని త్రేన్పులు తో బాధపడే వారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో గ్లూకోస్ తగ్గుదల, ఇన్సులిన్ నిరోధకత తగ్గుదల, బీటా-సెల్ ఫంక్షన్ పెరుగుదల మరియు గ్లైకోసిలేటేడ్ హిమోగ్లోబిన్ తగ్గుదల వంటివి జరిగి డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంచి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి గుండెకు సంబందించిన సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాస్ నీటిని పోసి అరస్పూన్ నల్ల జీలకర్ర వేసి రెండు నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ