Business

LG Smart TV:43 ఇంచ్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ఆఫర్..

LG Smart TV:43 ఇంచ్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ఆఫర్.. ఈ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ బడ్జెట్ ధరలో లభిస్తుంది. కొత్త స్మార్ట్ టీవీ కొనాలని సెర్చ్ చేస్తున్న వారికీ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

ఈ ఎల్ జి 43 ఇంచ్ స్మార్ట్ టీవీ α5 AI Processor 4K Gen6 తో పని చేస్తుంది మరియు 1.5GB ర్యామ్ తో పాటు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ కూడా ఉంది.

LG Smart TV అసలు ధర 49990 రూపాయిలు.. అయితే 38% డిస్కౌంట్ తో రూ. 30,970 ధరకు అందుబాటులో ఉంది. అంతేకాక రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/j3TMW