Daily Muggulu: ఇంటి ముందు రోజూ ముగ్గు ఎందుకు వేయాలి.. ముగ్గు వెనుక పరమార్థం ఏంటి..
ముగ్గుని పలు ప్రదేశాలలో పలు విధాలుగా పిలుస్తారు. రంగోలి అని చాలా ప్రదేశాలలో ముఖ్యంగా ఉత్తర దేశంలో, రంగవల్లి అని కర్నాటకలో, కేరలలో, చౌకుపురానా అని మధ్యప్రదెశ్లో, మదన అని రజస్తానులో, అరిపన అని బిహార్లో, అల్పన అని బెంగాలులో, కోలం అని తమిళనాడులో, ఇలా పలు రకాలుగా పిలుస్తారు. ఎప్పుడూ కూడా ఇంటి ముందు, ఇంటి వెనుక భాగంలో కచ్చితంగా ముగ్గు వేయాలి. ఇలా ముగ్గు పెట్టడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే తులసి మొక్క దగ్గర కూడా ముగ్గు వేయాలి. తులసి మొక్క దగ్గర ముగ్గు వేసి దీపారాధన చేస్తే లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది. గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి. https://shorturl.at/ftM6u Follow the ChaiPakodi WhatsApp channel: https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి. https://amzn.to/3YqNRsQ