BusinessKitchenvantalu

Roti Maker:చాలా తక్కువ ఖర్చులో ఆటోమేటిక్ రోటీ మేకర్… నిమిషాల్లో పర్ఫెక్ట్ చపాతీలు..

Roti Maker:చాలా తక్కువ ఖర్చులో ఆటోమేటిక్ రోటీ మేకర్… నిమిషాల్లో పర్ఫెక్ట్ చపాతీలు.. నాన్-స్టిక్ ఉపరితలాన్ని కలిగి ఉండటం వలన పిండి అతుక్కోకుండా చపాతీలు బాగా వస్తాయి.

ఆటోమేటిక్ ఉష్ణోగ్రత నియంత్రణ కూడా ఉండటమే కాకుండా శుభ్రం చేయటం కూడా చాలా సులువు. దీని దృఢమైన నిర్మాణం దీర్ఘకాలిక మన్నికను కలిగి ఉంటుంది. చపాతీలను చాలా వేగంగా చేయవచ్చు.

BAJAJ Chapati Maker అసలు ధర 3,080 రూపాయిలు.. అయితే 15 శాతం తగ్గింపుతో 2,618కే అందుబాటులో ఉంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Ubs8J