Black Cardmom:రోజుకి ఒకటి…కీళ్ల నొప్పులు,అధిక బరువు,రక్తపోటు,శ్వాస సమస్యలు వంటివి జీవితంలో ఉండవు
Black cardamom and heart disease : రోజుకి ఒకటి…కీళ్ల నొప్పులు,అధిక బరువు,రక్తపోటు,శ్వాస సమస్యలు వంటివి జీవితంలో ఉండవు.. ఈ యలకులలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఒకప్పుడు అరుదుగా లభించేవి. కానీ ఇప్పుడు చాలా విరివిగానే లభిస్తున్నాయి.
చాలామందికి ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులు గురించి తెలుసు. అయితే నల్ల యాలకులు కూడా ఉంటాయి వీటిలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండెకు సంబంధించి ఎన్నో సమస్యలను తగ్గించడానికి సహాయపడుతాయి. .
రక్తనాళాల్లో బ్లాక్ లేకుండా చేస్తుంది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు… అలాగే గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలలో ఎటువంటి బ్లాక్ లేకుండా కాపాడుతుంది. అలాగే మారిన జీవనశైలి కారణంగా రక్తపోటు సమస్యతో కూడా మనలో చాలామంది బాధపడుతున్నారు.
దీని మీద పెద్దగా శ్రద్ధ పెట్టరు. రక్తపోటు ఒకసారి .వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అప్పుడే గుండెకు ఎటువంటి ప్రమాదం జరగదు. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు గుండెకు సరఫరా చేసే రక్తనాళాల యొక్క పొర దెబ్బతింటుంది ఆ పొర దెబ్బతిన్నప్పుడు ఆ ప్రదేశంలో రక్తం గడ్డ కట్టడానికి సహాయపడే హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఒక పొరలా ఏర్పడతాయి.
ఆ ప్రదేశంలో రక్తంలో ఉండే కొవ్వు అడ్డుపడి రక్తనాళాలు బ్లాక్.అయ్యే విధంగా కారణం అవుతుంది. దీన్ని నివారిస్తే బ్లాక్ ఏర్పడకుండా రక్త సరఫరా బాగా జరిగేలా చేసుకోవచ్చు.వీటిని కంట్రోల్ చేయడానికి యాలకులు చాలా బాగా సహాయపడుతాయి. ముఖ్యంగా నల్ల యాలకుల్లో ఉండే ఫైటోకెమికల్స్ రక్తనాళాల్లో బ్లాక్స్ అవ్వకుండా క్లియర్ చేస్తాయి.
ప్రతి రోజు ఒక black cardamom ను తీసుకుంటే చాలా మంచిది. ఒక యాలకను నీటిలో నానబెట్టి ఆ నీటిని వడగట్టి తీసుకోవచ్చు లేదా మెత్తగా పొడిగా తయారుచేసి తేనెలో కలిపి తీసుకోవచ్చు లేదా మనం తీసుకునే ఆహారంపై జల్లుకొని తీసుకోవచ్చు. ప్రతి రోజు .ఒక black cardamom ని తప్పనిసరిగా తీసుకుంటే గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ