Crompton Air Cooler for home:100 లీటర్ల బ్రాండెడ్ ఎయిర్ కూలర్.. 35 శాతం డిస్కౌంట్.. రూ.674కి పొందండి..
Crompton Air Cooler for home:100 లీటర్ల బ్రాండెడ్ ఎయిర్ కూలర్.. 35 శాతం డిస్కౌంట్.. రూ.674కి పొందండి.. ఈ కూలర్ ధ్వని తక్కువగా వస్తోంది. పెర్ఫార్మెన్స్, ఎయిర్ ఫ్లో బాగుంది. క్వాలిటీ, వాల్యూ, ఫిల్లింగ్, సైజ్ పర్వాలేదు.
ఈ ఎయిర్ కూలర్‌లో నీరు అయిపోగానే.. మళ్లీ మీరు నింపాల్సిన పనిలేదు. ఇందులో ఆటో ఫిల్ ఆప్షన్ ఉంది. కాబట్టి.. నీరు దానంతట అదే నింపుకుంటుంది. అలాగే ఆటో డ్రెయిన్ ద్వారా.. లోపల అంతా క్లీన్ చేసుకొని.. ఆ నీటిని బయటకు పంపేస్తుంది.
Crompton Air Cooler for home అసలు ధర ₹21,500.. అయితే 35 శాతం డిస్కౌంట్ తో ₹13,899కే అందుబాటులో ఉంది. EMIలో దీన్ని రూ.674 చెల్లించి పొందవచ్చు.
మరి ఇక ఆలస్యం చేయకుండా.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/hZuep