Samsung Smart LED TV :32 అంగుళాల శాంసంగ్ టీవీ.. రూ.12,690కే.. లిమిటెడ్ ఆఫర్..
Samsung Smart LED TV :32 అంగుళాల శాంసంగ్ టీవీ.. రూ.12,690కే.. లిమిటెడ్ ఆఫర్..ఈ టీవీ పర్సనల్ కంప్యూటర్ లాగా పనిచేస్తుంది. స్క్రీన్ షేర్ చెయ్యవచ్చు, మ్యూజిక్ సిస్టం ఉంటుంది. కంటెండ్ గైడ్ ఉంటుంది.
ఇందులో Netflix, Youtube, Prime Video, Hotstar, SonyLiv, Hungama, JioCinema, Zee5, Eros Now, Oxygen Play యాప్స్ సపోర్ట్ చేస్తాయి. ఈ టీవీకి వ్యూయింగ్ యాంగిల్ 178 డిగ్రీలు ఉంది. మెమరీ స్టోరేజ్ కెపాసిటీ 16GB ఉంది.
ఈ టీవీ అసలు ధర రూ.18,900 కాగా.. అమెజాన్‌లో రూ.12,990కి అమ్ముతున్నారు. ఐతే.. దీనిపై ఎక్స్‌ఛేంజ్ lo 300 దాకా తగ్గింపు ఇస్తారు. అంటే.. అప్పుడు ఈ టీవీ మీకు రూ.12,690కే వస్తుంది. లేదంటే మీరు EMIలో దీన్ని రూ.606కి పొందవచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/11ekV