ZEBRONICS Soundbar:ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ సౌండ్ బార్ చాలా తక్కువ ధరలో..
ZEBRONICS Soundbar:ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ సౌండ్ అందించే సౌండ్ బార్ చాలా తక్కువ ధరలో.. 725W భారీ సౌండ్ తో ఇంటిని షేక్ చేసే 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో తక్కువ ధరకే లభిస్తోంది.
జెబ్రోనిక్స్ యొక్క Juke BAR 9850 సౌండ్ బార్ అసలు ధర 74,999 రూపాయిలు.. ఈరోజు 71% భారీ డిస్కౌంట్ తో అమెజాన్ ఈరోజు రూ. 21,999 రూపాయల డిస్కౌంట్ ధరకు ఆఫర్ చేస్తోంది.
సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు IDFC FIRST మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 18,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Xva69