Laughing Buddha:లాఫింగ్ బుద్దా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు.. ఇది చదివాక మీరు అలా చేస్తారేమో
Laughing Buddha:మూడ నమ్మకాలు అనిపించినా కూడా కొన్నింటిని నమ్మి తీరాలి అనిపిస్తుంది.మరీ పిచ్చిగా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి నమ్మొచ్చు అనిపించేవి కొన్ని ఉన్నాయి.వాటిలో ఒకటి లాఫింగ్ బుద్దా.ఇంట్లో లాఫింగ్ బుద్దా ఉంటే కష్టాలు ఉండవు అంటారు.
అయితే దీన్ని కొందరు మూడ నమ్మకం అనుకున్నా కూడా కొందరు మాత్రం నిజంగానే చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు.విద్యావంతులు కూడా లాఫింగ్ బుద్దాపై నమ్మకం పెడుతున్నారు.వీరు సైంటిఫిక్‌గా దీన్ని వర్ణిస్తున్నారు.
లాఫింగ్ బుద్దా అనేది నెగటివ్ ఎనర్జి కంటే పాజిటివ్ ఎనర్జిని ఎక్కువగా ఇస్తుందని, ఆ కారణంగా లాఫింగ్ బుద్ద ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని వారు అంటారు.ప్రతి ఒక్కరు కూడా లాఫింగ్ బుద్దను చూసిన సమయంలో వారికి తెలియకుండానే మొహంలో చిరు నవ్వు అనేది వస్తుంది.దాన్ని తదేకంగా ఒక్క నిమిషం చూసినా కూడా మనసు ప్రశాంతంగా అవ్వడంతో పాటు పు రకాల మానసిక ఒత్తిడి కూడా పోతుందని నిపుణులు అంటున్నారు.
అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా లాఫింగ్ బుద్దా ఉండాల్సిందే.అయితే లాఫింగ్ బుద్దా విగ్రహంను సొంతంగా కొనుగోలు చేయడం కంటే ఎవరైనా బహుమానంగా ఇస్తే బాగుంటుందని, దాంతోనే ఎక్కువగా ప్రయోజనాలు ఉంటాయని కొందరు నమ్ముతూ ఉంటారు.అది ఖచ్చితంగా మూడ నమ్మకమే.అలాంటిది ఏమీ లేదు.లాఫింగ్ బుద్దాను సొంతంగా కొనుగోలు చేసుకుని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు.
కొందరు మాత్రం బహుమానంగా వచ్చిన లాఫింగ్ బుద్దాతో ఇంట్లో సంతోషాలు వస్తాయి.అలాగే అప్పటి వరకు ఏమైనా గొడవలు ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగి పోతాయి అంటున్నారు.సరే మూడ నమ్మకం అనుకోకుండా మీ స్నేహితులకు ఆ బొమ్మను కొనిచ్చి వారిని కూడా మీకు ఆ లాఫింగ్ విగ్రహం కొనివ్వమని అడగండి.
అప్పుడు మీకు మీ స్నేహితుడికి కూడా అన్ని మంచే జరుగుతాయి.లాఫింగ్ బుద్దా విగ్రహంను ఇంట్లో ఆగ్నేయం మూలన ఉంచడం చాలా మంచిదనిఅంటున్నారు.మీకు వీలుంటే ఆగ్నేయంలో ఉంచండి.లేదంటే ఎక్కడైనా పర్వాలేదు.మరెందుకు ఆలస్యం వెంటనే లాఫింగ్ బుద్దాను తీసుకు వస్తారా.?
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ