LG Smart Tv:55 ఇంచుల టివీపై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
LG Smart Tv:55 ఇంచుల టివీపై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి… LG 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55UR7500PSC అమెజాన్ ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఆపై అమెజాన్ ఈరోజు 42% భారీ డిస్కౌంట్ అందిస్తుంది.
అందుకే ఈ ఎల్ జి 55 ఇంచ్ స్మార్ట్ టీవీ రూ. 41,990 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. అంతేకాకుండా రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను జత చేసింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 39,990 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.
అంతేకాదు, ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ పై రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ ఎల్ జి స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డుతో కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/SWxfb