Business

Holi 2025 Offer:పవర్ ఫుల్ డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Soundbar పై భారీ డిస్కౌంట్… 74 శాతం తగ్గింపు..

Holi 2025 Offer:పవర్ ఫుల్ డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Soundbar పై భారీ డిస్కౌంట్… 74 శాతం తగ్గింపు.. ఒక బెస్ట్ సౌండ్ బార్ డీల్ బాగా ఆకట్టుకుంటుంది. పవర్ ఫుల్ డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Soundbar పై ఈ గొప్ప డీల్ ను అమెజాన్ అందించింది.

ఈ సౌండ్ బార్ ఈరోజు 74% భారీ డిస్కౌంట్ తో రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 15,999 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/qAdiD