Jio OTT Plans: ఒక్క రీఛార్జ్ తో 12 OTT యాప్స్ కు ఫ్రీ యాక్సెస్.. OTT లవర్స్ కి పండగే..
Jio OTT Plans: ఒక్క రీఛార్జ్ తో 12 OTT యాప్స్ కు ఫ్రీ యాక్సెస్.. OTT లవర్స్ కి పండగే.. OTT అందుబాటులోకి వచ్చాక ఎంటర్ టైన్ మెంట్ ఇంట్లోనే సందడి చేస్తోంది. తమకు ఇష్టమైన సినిమాలను హాయిగా ఇంటిలోనే కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
OTT ల లో సినిమాలు చూడాలంటే తప్పనిసరిగా డబ్భులు కట్టి సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పే ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 12 ఓటీటీ యాప్ లకు ఉచిత యాక్సెస్ పొందొచ్చు. జియో అందించే ఆ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
జియో రూ.445 ప్లాన్
రిలయన్స్ జియో రూ.445 ప్లాన్ పూర్తి 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 2GB రోజువారీ డేటాతో పాటు, అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్ అందిస్తోంది. వినియోగదారులు రోజుకు 100 SMS లను కూడా పొందుతారు.
ఈ ప్లాన్ తో అర్హత కలిగిన సబ్స్క్రైబర్లకు అపరిమిత 5G డేటాకు యాక్సెస్‌ను అందిస్తోంది. 4G వినియోగదారులు ఈ ప్లాన్‌తో మొత్తం 56GB డేటాను పొందుతారు.
ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్న తర్వాత Sony LIV, ZEE5, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal,FanCode and Hoichoi via JioTV app యాప్స్ కు ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.
జియో రూ.175 ప్లాన్
జియో రూ.175 ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. 10GB అదనపు డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. దీన్ని ఏదైనా యాక్టివ్ ప్లాన్‌తో రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ లో Sony LIV, ZEE5, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal,FanCode and Hoichoi via JioTV app యాప్స్ కు ఫ్రీ యాక్సెస్ పొందొచ్చు.
కాబట్టి మీకు నచ్చిన ప్లాన్ రీచార్జ్ చేసుకొని OTT లో సినిమాలను,వెబ్ సిరిస్ లను ఎంజాయ్ చేయండి. ఈ ప్లాన్ తో ఇంటిలోనే హాయిగా సినిమాలు చుసేయవచ్చు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ