ZEBRONICS Soundbar:23 వేల విలువ గలది… 7 వేల బడ్జెట్ లోనే Dolby Atmos Soundbar..
ZEBRONICS Soundbar:23 వేల విలువ గలది… 7 వేల బడ్జెట్ లోనే Dolby Atmos Soundbar.. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో డ్యూయల్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి.
ఈ సౌండ్ బార్ మొత్తంగా 200W సౌండ్ అందిస్తుంది. ఈ జెబ్రోనిక్స్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీసెంట్ సౌండ్ అందిస్తుంది.
ZEBRONICS Soundbar ధర రూ.22,999.. అయితే 65 శాతం డిస్కౌంట్ తో రూ.7,999కే అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 799 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా అందిస్తుంది.
మరి ఇక ఆలస్యం చేయకుండా.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/4ytwC