Sony Soundbar:సౌండ్ బార్ కొనే ఆలోచనలో ఉన్నారా.. అయితే ఈ బిగ్ డీల్ అందుకోండి.!
Sony Soundbar:సౌండ్ బార్ కొనే ఆలోచనలో ఉన్నారా.. అయితే ఈబిగ్ డీల్ అందుకోండి. సోనీ యొక్క రియల్ 5.1 ఛానల్ సెటప్ కలిగి వైర్లెస్ రియర్ స్పీకర్లతో వచ్చే లేటెస్ట్ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ మంచి డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు
ఇందులో మూడు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్, రెండు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ BASS అందించే సబ్ ఉఫర్ ఉంటాయి.
Sony Soundbar అసలు ధర రూ. 34,990.. అయితే 31 శాతం డిస్కౌంట్ తో రూ.23,989కే అందుబాటులో ఉంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/PrPCh