Business

ZEBRONICS Soundbar:రూ.61,999 విలువ గల సౌండ్ బార్ కేవలం రూ. 16,375కే.. భారీ డిస్కౌంట్..

ZEBRONICS Soundbar:రూ.61,999 విలువ గల సౌండ్ బార్ కేవలం రూ. 16,375కే.. భారీ డిస్కౌంట్.. ఈ సౌండ్ బార్ 5.2.2 ఛానల్ సౌండ్ సెటప్ తో వస్తుంది.

ఇందులో, ముందువైపు మూడు స్పీకర్లు, పైన రెండు స్పీకర్లు కలిగిన బార్, రెండు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు రెండు వైర్లెస్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్లు ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 650W హెవీ సౌండ్ అందిస్తుంది. ఇది పెద్ద సైజు హాల్ ను మాత్రమే కాదు ఇంటిని షేక్ చేసే సౌండ్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ 69% డిస్కౌంట్ అందుకుని రూ. 18,999 ఆఫర్ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ రూ. 1,200 అదనపు డిస్కౌంట్ కూపన్ ఆఫర్ మరియు 7.5% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్. ఈ సౌండ్ బార్ ను Yes బ్యాంక్, Federal బ్యాంక్, HSBC మరియు DBS బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 16,375 రూపాయల అతి తక్కువ రేటుకు పొందే వీలుంది

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/P9PBW