Business

Aiwa Dolby Soundbar:14 వేల సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో 4 వేల బడ్జెట్ లో లభిస్తోంది.!

Aiwa Dolby Soundbar:14 వేల సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో 4 వేల బడ్జెట్ లో లభిస్తోంది… ఈ సౌండ్ బార్ కూడా మంచి Deep BASS తో ఆకట్టుకుంది. బార్ నాలుగు 2 ఇంచ్ స్పీకర్లను కలిగి గొప్ప సరౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ తో ప్రీమియం రిమోట్ కూడా లభిస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, 120W సౌండ్ బార్ HDMI Arc, SD Card, USB మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.

Aiwa Dolby Soundbar అసలు ధర రూ.13,990.. అయితే 68 శాతం డిస్కౌంట్ తో రూ.4,499కే అందుబాటులో ఉంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద సిహ్హిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/WTfw8