Weight Loss:ఆరోగ్యంగా బరువు తగ్గాలా.. అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే..
Weight Loss: ఈ రోజుల్లో అధిక బరువు అనేది సర్వ సాధారణం అయిపొయింది. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. మనలో చాలా మంది powders తాగితే వారంలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గుతారు.. అనే ప్రకటనలకు ఆకర్షితులు అవుతున్నారు.
కానీ బరువు అనేది ఒక క్రమ పద్దతిలో ఆరోగ్యకరమైన పద్దతిలో తగ్గటం మంచిది. అలా తగ్గాలంటే మంచి NUTRITIONIST కలిసి డైట్ ప్లాన్ చేయాలి. ఒక BEST NUTRITIONIST ని కలిస్తే మనకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటికీ అనుగుణంగా డైట్ ఇస్తారు.
అలాంటి BEST NUTRITIONIST గురించి మీరు చూస్తూ ఉంటే.. ఇప్పుడు చెప్పే Swetha గారు మంచి ఎంపిక అని చెప్పవచ్చు.7 సంవత్సరాల experience ఉన్న Swetha గారి గురించి చెప్పాలంటే..Top 10 BEST NUTRITIONIST TELANGANA-2023 లో ఎంపిక అయ్యారు.
Swetha గారు MSc – food and Nutritional science చదివి star multi speciality hospital లో ట్రైనింగ్ తీసుకున్నారు. pace gastro hospital లో కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పటివరకు దాదాపుగా 5000 మందికి weight loss మరియు ఇతర ఆరోగ్య సమస్యలను తగ్గించారు.
healthifyme లో senior consultatnt nutritionist గా వర్క్ చేసారు. ఆ తర్వాత breathewell లో dibetes reversal programme లో వర్క్ చేసారు. ప్రస్తుతం flexcellence app లో diet department లో హెడ్ గా ఉన్నారు.
బరువు తగ్గాలని అనుకున్న వారు మరియు ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా సరే.. మంచి డైట్ ప్లాన్ కోసం Swetha గారిని కాంటాక్ట్ అవ్వవచ్చు.
Dt Swetha Gangadhari
98662 38365