Gas Stove:2025 లో 5 ప్రెస్టీజ్ బెస్ట్ గ్యాస్ స్టవ్ లు.. Top Five Best Prestige Gas Stove..
Gas Stove:2025 లో 5 ప్రెస్టీజ్ బెస్ట్ గ్యాస్ స్టవ్ లు.. Top Five Best Prestige Gas Stove.. గ్యాస్ స్టవ్‌లు అనేవి ప్రతి ఇంటిలోనూ తప్పనిసరి అయ్యాయి. ఈ రోజు ప్రత్యేకమైన బ్రాండ్, బెస్ట్ గ్యాస్ స్టవ్‌ల గురించి తెలుసుకుందాం. ఈ ప్రెస్టీజ్ బ్రాండెడ్ గ్యాస్ స్టవ్స్ (Prestige Brand Gas Stoves) అన్నీ ఆకర్షణీయమైన డిజైన్లలో మీ వంట గదిని ఆకర్షణీయంగా మారుస్తాయి.
1.Prestige IRIS Toughened Glass-Top 3 Brass Burner LPG Gas Stove
దీనిలో 3-బర్నర్ లు ఉండుట వలన ఒకేసారి మూడు వంటలను సులభంగా చేయవచ్చు. ఈ ప్రెస్టీజ్ IRIS స్టవ్ లో వంట వేగంగా పూర్తీ అవ్వటానికి ట్రై-పిన్ బర్నర్‌లతో అమర్చబడి ఉంటుంది. ఈ gas స్టవ్ ని శుభ్రం చేసుకోవటం కూడా చాలా సులువు.

₹5,685
2. Prestige Marvel Plus 3 Burner GTM-03-Black Glass Top Gas Stove
ఈ ప్రెస్టీజ్ మార్వెల్ గ్యాస్ స్టవ్ లో హై-స్పీడ్ జంబో బర్నర్ ఉండుట వలన ఆహారం చాలా వేగంగా అవుతుంది. అలాగే స్పిల్-ప్రూఫ్ డిజైన్ ఉండుట వలన శుభ్రం చేయటం కూడా సులువే.

₹8,595
3.Prestige Edge Schott Glass-Top 2 Brass Burner Gas Stove
ఈ ప్రెస్టీజ్ గ్యాస్ స్టవ్ లో అల్ట్రా-స్లిమ్ బాడీ ఉండుట వలన వంటగదికి కొత్త అందాన్ని ఇస్తుంది. జంబో బర్నర్ వేగంగా వంట చేయడానికి సహాయపడుతుంది. బర్నర్ల చుట్టూ రక్షణ గార్డు ఉండుట వలన గాలి కారణంగా పొయ్యి ఆరకుండా ఉంటుంది.

₹10,245
4. Prestige Gas Stove Duplex Dgs 4 Burner
ప్రెస్టీజ్ నుండి వచ్చిన ఈ 4-బర్నర్ గ్యాస్ స్టవ్ గుండ్రని ఆకారంతో అధిక-నాణ్యత స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో తయారు చేసారు. ఈ గ్యాస్ స్టవ్‌లో పదునైన అంచులు లేవు. అలాగే, అధిక సామర్థ్యం గల బ్రాస్ బర్నర్‌లు వేడిని సమానంగా పంపిణీ చేయటం వలన వేగంగా వంట చేయడంలో సహాయపడతాయి.

₹8,795
5. Prestige Marvel Plus Gas Stove
ఈ మార్వెల్ గ్యాస్ స్టవ్ లో ప్రతి బర్నర్ కి అదనపు డ్రిప్ ట్రే ఇవ్వటం వలన శుభ్రం చేయటం చాలా సులువు. ఎర్గోనామిక్ డిజైన్ వేళ్లపై ఒత్తిడి లేకుండా నాబ్‌ను తిప్పడాన్ని సులభతరం చేస్తుంది.

₹10,995